Friday, November 5, 2010

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ..

దీపావళి ..,
నువ్వంటే నాకిష్టం ,
ఎందుకో తెలుసా ,
అమావాస్యను కూడా వెన్నెలంత వెలుగులతో నింపేస్తావు ,
చిమ్మ చీకట్లలో  కూడా చిరునవ్వులని చిందిస్తావు,


ఇరులని చిదిమి ,
ఇల్లంతా ఇంపైన దివ్వెలతో అలంకరించేస్తావు.






నా మిత్రులు , శ్రేయోభిలాషులు అయిన మీ అందరికీ

హృదయ పూర్వక దీపావళి శుభాకాంక్షలు ..

4 comments:

  1. దీపావళి పండుగ సందర్భంగా మీ ఇంటిల్లిపాదికీ నా శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. హాయ్ ఫ్రెండ్....నాకు మీ బ్లాగ్ చాలా నచ్చింది.మీ కవితలు నా మనసుకు గుచుకునుతున్నాయి.........ఈరోజు నేను ఒక మంచి బ్లాగే చూసాను అని హ్యాపీ గా ఉంది.నాకు కూడా కనుపపలలో ప్రేమ అనే సాంగ్ చాలా మక్కువ......

    ReplyDelete
  3. చాలా థాంక్స్ నందీష్ గారు ..
    మీరు ఎప్పటికీ ఇలా హ్యాపీ గా ఉండాలని కోరుకుంటున్నాను ..

    ReplyDelete