మొన్ననే ఒక మంచి పుస్తకం చదివాను.
దానికోసం ఏదో రాయాలనిపించి రాస్తున్నాను.
సాధారణంగా ఏదైనా పుస్తకం చదివితే అందులో నచ్చిన విషయాలతో నోట్స్ టైప్ చేసి పెట్టుకోవటం అలవాటు.అలాంటి ఒక నోట్ కి నా ముందు మాట..

link : http://www.koumudi.net/books/koumudi_vennela_kates
గొప్పవాళ్ళ ప్రతిభను గుర్తించటానికి మనం గోప్పోళ్ళం కావాల్సిన అవసరం లేదు.
దురదృష్టం ఏమిటంటే ఎవరైనా గొప్పోళ్ళు గుర్తించినప్పుడు మాత్రమే గొప్పవాళ్ళగొప్పదనం కోసం మనం గొప్పగా చెప్పుకుంటాం.